Sri Anjaneya Mangalashtakam in Telugu | శ్రీ ఆంజనేయ మంగళాష్టకం | Stotra Ratnalu స్తోత్రరత్నాలు

శ్రీఆంజనేయ మంగళాష్టకం

వైశాఖేమాసి కృష్ణాయాం దశమ్యాం మందవాసరే,

పూర్వాభాద్రాప్రభూతాయ మంగళం శ్రీహనూమతే| 1


కరుణారసపూర్ణాయ ఫలాపూపప్రియాయ చ,

మాణిక్యహారకంఠాయ మంగళం శ్రీహనూమతే| 2


సువర్చలాకళత్రాయ చతుర్భుజధరాయ చ,

ఉష్ట్రారూఢాయ వీరాయ మంగళం శ్రీహనూమతే| 3


దివ్యమంగళదేహాయ పీతాంబరధరాయ చ,

తప్త కాంచన వర్ణాయ మంగళం శ్రీహనూమతే| 4


భక్తరక్షణ శీలాయ జానకీ శోక హారిణే,

సృష్టికారణ భూతాయ మంగళం శ్రీహనూమతే| 5


రంభావనవిహారాయ గంధమాదవ వాసినే,

సర్వలోకైక నాథాయ మంగళం శ్రీహనూమతే| 6


పంచాననాయ భీమాయ కాలనేమి హరాయ చ,

కౌండిన్యగోత్ర జాతాయ మంగళం శ్రీహనూమతే| 7


కేసరీ పుత్ర!దివ్యాయ సీతాన్వేష పరాయ చ,

వానరాణాం వరిష్ఠాయ మంగళం శ్రీహనూమతే| 8

ఇతి శ్రీ ఆంజనేయ మంగళాష్టకం

Tags : శ్రీ ఆంజనేయ మంగళాష్టకం, స్తోత్రములు, అష్టకములు, Sri Anjaneya Mangalashtakam, Sri Anjaneya Mangalashtakam in Telugu, Anjaneya Mangalashtakam Lyrics, Anjaneya Mangalashtakam Telugu, Stotra Ratnalu, Hanuman Stotras

Comments