Divya Desha Ashtottara Shatanamavali in Telugu | దివ్యదేశ అష్టోత్తర శతనామ స్తోత్రం | Stotra Ratnalu స్తోత్రరత్నాలు
దివ్యదేశ అష్టోత్తర శతనామ స్తోత్రమ్
శ్రీమాన్ శ్రీరంగనాథ శ్శ్రీ నిచుళాపుర నాయకః
నీలమేఘః సుందరశ్చ కదంబ వరదో హరిః
శ్రీరామః పుండరీకాక్షః రసాపూపప్రద స్తథా
భుజంగశయనో దేవరాజో నారాయణాత్మకః
హరశాపహార స్సారనాథో రక్తాబ్జ నాయకః
శార్జ్గపాణిః శ్రీనివాసః శౌరిః సౌందర్యనాయకః
పూర్ణః సుందర జామాతా నాథ నాథః త్రివిక్రమః
గోవిందరాజ స్సౌగంధ్య వననాథో జగత్పతిః
గజేంద్ర వరదోదేవః శ్యామళో భక్తవత్సలః
శృంగార సుందరో నన్దప్రదీపశ్చ పరాత్పరః
వైకుంఠనాధో దేవానాం నాయకః పురుషోత్తమః
కృపావాన్ రక్త పద్మాక్షః రత్నకూటాధినాయకః
శ్రీమన్నారాయణః కృష్ణః కమలాపతి సుందరః
సౌమ్యనారాయణ స్సత్యగిరినాథో జగత్పతిః
పితా శ్రీకాలమేఘశ్చ సుందర స్సుందరో హరిః
రంగమాన్నారా దినాథో పద్మాక్షో దేవనాయకః
దేవాది నాయక శ్శ్రీమాన్ శ్రీమత్కాయ్‌శిన భూపతిః
మకరాయతకర్ణ శ్రీః వైకుంఠో విజయాసనః
మాయానటో మహాపూర్ణః నిక్షిప్తనిధి నాయకః
అనంతశయన శ్రీమత్ వక్షోః వాత్సల్య నాయకః
మాయా విష్ణు స్సూక్తినాథో రక్తనేత్ర స్థలాధిపః
నారాయణశ్చ కమలా నాథో లంకార నాయకః
శ్రీపద్మినీ కేశవశ్చ శ్రీమానభయదాయకః
సుధానారాయణః పద్మావతిః శ్రీదేవనాయకః
త్రివిక్రమ శ్చ వరదో నృసింహ శ్చాది కేశవః
ముకుందః పాండవానాంచ దూతో దేప ప్రకాశకః
జగతామీశ్వరః పూర్ణ సోమాస్యోథ త్రివిక్రమః
యథోక్తకారీ భగవాన్ కమలాకర నాయకః
చోరాహ్వయో వరాహశ్చ వైకుంఠో విద్రుమాధరః
విజయ శ్రీరాఘవో భక్తవత్సలో వీరరాఘవః
తోయాద్రివర్ణః శ్రీనిత్య కల్యాణశ్చ స్థలేశయః
శ్రీమత్కైరవిటీతీర పార్థ సారధి రవ్యయః
ఘటికాద్రి నృసింహశ్చ శ్రీమద్వేంకట నాయకః
అహోబల నృసింహశ్చా ప్యయేధ్యారఘునాయకః
దేవరోజోధ శ్రీమూర్తిః బదర్యాశ్రమణో హరిః
పరమః పురుషో నీలమేఘః కల్యాణనాయకః
నవమోహన కృష్ణశ్చ కృష్ణః సర్వాంగ సుందరః
క్షీరాబ్ధి శయన శ్శ్రీమాన్ వైకుంఠో భక్తవత్సలః
అష్టోత్తర శతం-నామ్నాం అర్చామూర్తి ముపేయుషః
విష్ణోరిదం పఠేన్నిత్యం సర్వాన్ కామానవాప్నుయాత్.
Tags : దివ్యదేశ అష్టోత్తర శతనామ స్తోత్రం, స్తోత్రరత్నాలు, స్తోత్రములు, divya desa ashtottara shatanamavali in telugu, 108 thayar names, divya desa ashtottara shatanamavali, vishnu stotras

Comments
Post a Comment